
Asianet News Telugu25 Nov, 02:54 pm
కలెక్షన్లు అన్నీ ఫేకే, పోస్టర్ లెక్కలపై నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్ మెంట్ , ఇంత మోసమానిర్మాత నాగవంశీ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్. మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్ అంటే ఆయనే అని చెప్పొచ్చు. ఆయన మీడియా ముందుకు వచ్చాడంటే వైరల్ అయిపోవాల్సిందే. బోల్డ్ గా కామెంట్లు చేస్తూ వైరల్ అవుతుంటాడు. అ