
TV9 Telugu18 Oct, 08:54 pm
లెనిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అఖిల్ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందంటేఅక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ లెనిన్. చాలా కాలం గ్యాప్ తర్వాత అఖిల్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. యంగ్ డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీల