
Namasthe Telangana12 Nov, 09:44 pm
మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో అగ్ని ప్రమాదంFire accident |హనుమకొండ బాలసముద్రంలోని మున్సిపల్ వెహికిల్ షెడ్ ఆవరణలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాగే రిపేరింగ్ షెడ్ చుట్టూ పక్క