
Sakshi05 Jul, 11:44 am
బంగారం'కి చిరు ఆశీర్వాదం.. మెగా సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడాచాన్నాళ్ల తర్వాత 'మా ఇంటి బంగారం' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చిన సమంత.. అద్భుతమైన సక్సెస్ అందుకుంది. కలెక్షన్స్ విషయంలో రూ.50 కోట్ల మార్క్ అందుకోగా.. ఇప్పుడు మూవీ టీమ్‌ని ఇంటికి పిలిపించుకున్న చి