
Asianet News Telugu04 Oct, 04:44 am
లగ్జరీ లైఫ్ కు కేరాఫ్.. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్ లీ టాప్ 5 సిటీస్ ఇవేలగ్జరీ లైఫ్ గడపాలంటే ఆస్తులుండాలి.. అంతకుమించి ఆ నగరాల్లో నివసించే సత్తా ఉండాలి. జూలియస్ బేర్ తాజాగా రిలీజ్ చేసిన 2026 లైఫ్‌స్టైల్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితా బయటకు వచ్చి