
Asianet News Telugu09 Jan, 11:04 pm
ఉదయం ఈ ఒక్క డ్రింక్ తాగినా చాలు.. ఎన్నో లాభాలుప్రతిరోజూ ఉదయం వాము నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వాములో ఉండే సహజ సమ్మేళనాలు గ్యాస్ సమస్యలను దూరం చేస్తాయి. కడుపులో అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తాయి. వాములో యాంటీఆ