
10TV Telugu05 Dec, 07:24 pm
సినిమా కార్మికుల పిల్లల కోసం స్కూల్.. సీఎం రేవంత్ గారు చెప్పారు.. నవీన్ యాదవ్ కామెంట్స్MLA Naveen Yadav : సూర్య నటించిన విశ్వనాథ్ & సన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరిగుంది. ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ కి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్