
SkyC Media20 Jul, 02:44 pm
మిర్జాపూర్ సినిమా టీజర్ విడుదలప్రముఖ వెబ్ సిరీస్ మిర్జాపూర్ అభిమానులకు ఎట్టకేలకు ఒక భారీ సర్ప్రైజ్ లభించింది. ఈ సిరీస్ ఆధారంగా రూపొందుతున్న మిర్జాపూర్ ది మూవీ సెప్టెంబర్ 4న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. జన్మాష్టమి పర్వదినం