
Telugu Cinema14 Dec, 02:24 am
టాలీవుడ్ కు మరో గోల్డెన్ హ్యాండ్ దొరికేసినట్టే! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్పరిశ్రమ ఎప్పుడూ సక్సెస్ వెంటే పడుతుంది. ఒక్క హిట్ కొడితే చాలు వరుసగా అవకాశాలొస్తాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్లు హిట్ కొట్టారంటే ఇండస్ట్రీ అంతా ఆమె వెంట పడుతుంది. ఇప్పుడు టాలీవుడ్ కు అలాంటి మరో హీరోయిన్ ద