
Andhra Jyothy06 Dec, 08:44 pm
మంటగలిసిన మాతృత్వం.. కుమార్తెను బలవంతంగా తన ప్రియుడికి అప్పగించిన తల్లిమాతృత్వం మంట గలిసింది. డబ్బు కోసం కన్నబిడ్డనే ప్రియుడికి అప్పగించింది. వాయివరుసలు మరచి.. తల్లితోపాటు ఆమె కూతురిపైనా కన్నేసిన ఆ ప్రబుద్ధుడు సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. అనకాపల్లి టౌన్, (ఆంధ్రజ్యోత