
Oneindia Telugu31 Jan, 05:54 pm
రేవంత్ ఒంటరి పోరాటం.. మంత్రుల మౌనం వెనుక, ఢిల్లీ కేంద్రంగాతెలంగాణ కాంగ్రెస్ లో కొత్త వివాదం మొదలైంది. కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఒక్క సారిగా రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదం పైన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ కు మద్దతుగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు ఒక