
Sakshi01 Nov, 07:04 pm
మర్యాదగా మాట్లాడండి’.. మెస్సీ మాస్ వార్నింగ్అర్జెంటీనా సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌లో తొలిసారి ఆగ్రహం ప్రదర్శించాడు. ఎదుటివారు ఎంత రెచ్చగొట్టినా తన చిరునవ్వుతోనే సమాధానం చెప్పే మెస్సీ తొలిసారి కంట్రోల్ తప్పాడు. స్విట్జర్లాండ్