
Asianet News Telugu20 Jan, 04:14 am
బుధుని వల్ల సెప్టెంబర్ 18 వరకు 4 రాశుల వారికి కలహాలు, ఆర్ధిక కష్టాలుమేషరాశి వారికి బుధ గ్రహ సంచారం ప్రతికూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు మాట్లాడేటప్పుడు సమస్యల బారిన పడవచ్చు. ఈ రాశివారు పనిచేసే చోట అపార్థాలకు, వివాదాలకు దారితీయవచ్చు. వృత్తిప