
Asianet News Telugu03 Sept, 03:54 pm
మొదటిసారి టాంపన్స్ వాడుతున్నారా? ఈ తప్పులు చేయకండి..ప్యాడ్స్ కి వీటికి తేడా ఏంటిచాలామంది చేసే కామన్ మిస్టేక్.. టాంపన్‌ను రోజంతా అలాగే ఉంచేయడం. టాంపన్‌ను 4 నుండి 6 గంటల కంటే ఎక్కువ సమయం లోపల ఉంచకూడదు. అలా ఉంచితే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (TSS) అనే అరుదైన, ప్రాణాంతకమైన బాక్టీరియల్ ఇన