
Andhra Jyothy30 Dec, 11:44 pm
మేడారం వనదేవతల సమక్షంలో చేయూత పెన్షన్లకు శ్రీకారంమేడారం వనదేవతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేయూత పెన్షన్లకు శ్రీకారం చుట్టారు. చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. మేడారంలో సీఎం ఆదివారం పర్యటించారు. ములుగు, ఆగస్టు 16