
Eenadu19 Nov, 09:24 pm
కాలిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యందుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు, దుబ్బాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామక్కపేట-లచ్చపేట రహదారి పక్కన గుర్తుతెలియని మహిళ కాలిన స్థి