
AP7AM01 Oct, 02:24 am
నౌకాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. జులై 11న విశాఖలో కమిషనింగ్భారత నౌకాదళం తన అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన ఆయుధాన్ని చేర్చుకోనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ప్రాజెక్ట్ 17A సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక 'ఐఎన్ఎస్ మహేంద్రగిరి' 2026, జూలై 11న విశాఖపట్నంలో అధిక