
Sakshi17 Jan, 12:44 am
ఒకే మోడల్.. దేశం దాటిన 2 లక్షల కార్లుదేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంక్స్.. 38 నెలల లోపే 2 లక్షల ఎగుమతులను దాటిందని మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. జూన్ 2023లో ఎగుమతులను ప్రారంభమైనప్పటి నుంచి.. జపాన్‌తో సహా దాదాపు 90 దేశాలకు