
AP7AM20 Jan, 01:44 pm
కేరళ గురువాయూర్ గుడిలో భారతీయ మహిళను పెళ్లాడిన స్కాటిష్ ఎంపీ.. తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత నెరవేరిన కలదేశాలు, సంస్కృతులు వేరైనా ప్రేమ వారిని ఒక్కటి చేసింది. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు, ఒక మలయాళీ మహిళ కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్ష