
Asianet News Telugu05 Jun, 06:58 am
భార్యాభర్తలు ఈ పనులు అస్సలు కలిసి చేయకూడదు.. ఎందుకో తెలుసాఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను చక్కగా వివరించారు. ఆయన చెప్పిన విషయాలను ఇప్పటికీ చాలా మంది పాటిస్తుంటారు. ఆయన సలహాలు మనల్ని ఎన్నో సమస్యల నుంచి బయటపడేస్తాయి