
Telugu Times04 Dec, 06:44 am
ఎన్నారైలపై ట్రంప్ సర్కార్ మరో కఠిన నిబంధన..! ఇమిగ్రేషన్ అప్లికేషన్ ఆన్ లైన్ ఫైలింగ్ తప్పనిసరివలసలపై కఠిన వైఖరి అవలంభిస్తున్న అమెరికా ప్రభుత్వం.. తాజాగా మరో అస్త్రాన్ని బయటకు తీసింది. గ్రీన్‌కార్డ్, పౌరసత్వం, ఆశ్రయం వంటి ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పన