
Asianet News Telugu14 Jun, 10:10 am
తండ్రి సినిమాని కూడా బీట్ చేసి భారీ హిట్ దిశగా పెద్ది, అక్కడ మాత్రం డిజాస్టర్మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాంచరణ్ పడ్డ కష్టానికి, అతడి నటనకు పెద్ది చిత్రంతో తగిన గుర్తింపు లభించింది. రాంచరణ్ ఈ చిత్రంలో నట విశ్వర