
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

సాధారణంగా కోర్ట్ రూమ్ డ్రామాలు అంటే వాదనలు, సస్పెన్స్, థ్రిల్లర్ ఉంటాయి. కానీ ఈ సిరీస్ అలా కాదు.

ఈటీవీ విన్ ఓటీటీలో కథ సుధా పేరుతో ప్రతి వారం అరగంట నిడివి ఉండే ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. (Kashi Majili)

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో మజిలీ ఒకటి. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. 2019లో ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన అమ్మాయి గుర్తుందా..? తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. ఇందులో మీరా అనే పాత్రలో కనిపించిన ఆ చిన్నారికి టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. ఈ మూవీ తర్వాత ఆమె మరో సినిమా చేయలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో అలరించింది. మజిలీ సినిమాలో నటించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనన్య అగర్వాల్. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. మజిలీ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం పలు సినిమాలు, సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటుంది. 2004లో ముంబైలో జన్మించిన అనన్య.. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తుజ్ సంగ్ ప్రీత్ లగై సజ్నా అనే సీరియల్ ద్వారా బుల్లితెర ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అందులో తన అమాయకమైన నటనతో కట్టిపడేసింది. ఆ త్రవాత సబ్ కీ లాడ్లీ బెబో.. యహో మే ఘర్ ఘర్ ఖాలీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ, ఏక్ నయి చోటీ సీ జిందకీ, క్యా హుహా తేరీ వాదా, అమృత్ మంథన్, మహాభారత్, ది