
Sakshi16 Dec, 11:24 am
ఒక్క పెంట్ హౌస్ రూ.271 కోట్లు.. ఇది లగ్జరీ సామ్రాజ్యంగురుగ్రామ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డీఎల్‌ఎఫ్ (DLF) సంస్థ మరోసారి రికార్డు స్థాయి ధరలతో వార్తల్లో నిలిచింది. డీఎల్‌ఎఫ్‌కు చెందిన ‘ది డాలియాస్’లో వ్యాపారవేత్త మానవ్ సర్దానా రూ.271 కోట్లకు