
SkyC Media07 Nov, 04:44 pm
రాజకీయ ఎంట్రీ ప్రచారం పూర్తిగా అవాస్తవంతెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వదంతులపై జూనియర్ ఎన్టీఆర