
TeluguOne05 Jun, 10:10 am
ఇక ఏపీలోనే గోవా మజా...బీచ్ ల్లో లిక్కర్గోవా వెళ్లకుండానే.. వైజాగ్ బీచ్‌లోనే చిల్ అవుదాం బాసూ! అవును, మీరు విన్నది నిజమే! ఇకపై గోవా లాంటి వైబ్స్ ఎంజాయ్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్
