
Sakshi01 Nov, 06:54 pm
బాబాయ్ చేయి పట్టుకుని నడుస్తుండగానేగిర్నార్ కొండల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుజరాత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జునాగఢ్ గిర్నార్ కొండపై శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మెట్లు ఎక్కుతున్న 11 ఏళ్ల బాలుడిపై అకస్మాత్తుగా సింహం దాడి