
Eenadu05 Jan, 12:24 pm
లలితా జువెలరీ ఐపీఓ.. 69 శాతం సబ్ స్క్రిప్షన్ పూర్తిLalithaa Jewellery IPO | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీ లలితా జువెలరీ మార్ట్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. బిడ్డింగ్ విండో తెరుచుకున్న త