
Andhra Jyothy09 Dec, 04:04 pm
బంజారాల సంస్కృతికి ప్రతీక తీజ్తొమ్మిది రోజుల పాటు పూజలు పెళ్లికాని యువతులకు ప్రత్యేకం రుద్రంగి(కరీంనగర్): గిరిజన తండా ల్లో సంస్కృతి, ఆచారాలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉ