
Chitrajyothy01 Dec, 07:54 pm
రాకేశ్ వర్రే 'మాయలేడి' నుంచి టైటిల్ సాంగ్రాకేశ్ వర్రె హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం 'మాయలేడి'. ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపర్చిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. రాకేశ్, మధుమిత సర్కార్ పై