
Andhra Jyothy26 Dec, 08:14 am
కృష్ణా నదిలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతివిజయవాడలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన కృష్ణలంకకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతై మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. విజయవాడ: కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్