
AP7AM28 Jan, 07:24 pm
ఉయ్యూరులో డయేరియాపై అసత్య ప్రచారం.. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందికృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితుల