
Chitrajyothy03 Nov, 05:34 pm
నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేనుజానకమ్మ మృతిపై సింగర్ కౌసల్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గానకోకిల