
Asianet News Telugu08 Dec, 01:34 am
స్లో అయిన కొరియన్ కనకరాజు.. వరుణ్ తేజ్ సినిమా ఎంత రాబట్టింది ఇదేనావరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా కాలం అవుతుంది. `తొలి ప్రేమ` తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. వరుసగా పరాజయాలు చవి చూశారు. ఇన్నాళ్లపాటు ఆయన స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల కష్టం, స్ట్రగుల్స్ అన్నీ పోయాయి