
AP7AM21 Jan, 01:54 am
ఇంట్లో కూకాబుర్రా బంతితో సాధన.. గాలేలో సుతార్ మాస్టర్ క్లాస్ ’ వెనుక సీక్రెట్ ఇదేశ్రీలంకపై తొలి టెస్టులో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ అదరగొట్టాడు. తన రెండో టెస్టులోనే ఏకంగా 10 వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ అద్భుత ప్రదర్శన వెనుక ప్రత్యేకమైన ప