Samayam Telugu13 Jan, 08:34 pm
హోటల్ లో ఏసీ పేలుడుతో మంటలు.. చికిత్స కోసం వచ్చిన 9 మంది బంగ్లాదేశ్ పౌరులు మృతికోల్కతాలో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో ఏసీ పేలుడు కారణంగా మంటలు చెలరేగి చిన్నారి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 2 గంటల ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగి