
కోసోవో మాజీ అధ్యక్షుడిపై యుద్ధ నేరాల కేసు నిందితుడు
కోసోవో యుద్ధ నేరాల ట్రిబ్యునల్, కోసోవో మాజీ అధ్యక్షుడు హాషిం థాచిని, సర్బియాతో జరిగిన స్వాతంత్ర్య యుద్ధం సమయంలో చేసిన నాలుగు యుద్ధ నేరాలకు నిందితుడిగా ప్రకటించి

కోసోవో యుద్ధ నేరాల ట్రిబ్యునల్, కోసోవో మాజీ అధ్యక్షుడు హాషిం థాచిని, సర్బియాతో జరిగిన స్వాతంత్ర్య యుద్ధం సమయంలో చేసిన నాలుగు యుద్ధ నేరాలకు నిందితుడిగా ప్రకటించి

చీరలు లేదా వెస్ట్రన్ దుస్తులపైకి ఇలాంటి గ్రీన్ ఏడీ స్టోన్ నక్లెస్ ట్రై చేయండి. ముఖ్యంగా లైట్ కలర్ చీరల మీదకు మరింత అందంగా ఉంటాయి. వెయ్యి రూపాయలలోపే రియల్ డైమండ్ లుక్ కావాలంటే, ఈ నెక్లెస్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇందులో మీకు రకరకాల డిజైన్లు కూడా దొరుకుతాయి. ఈ గ్రీన్ స్టోన్ వర్క్ ఉన్న నెక్లెస్‌ను మీరు ఏదైనా పార్టీవేర్ డ్రెస్‌పైకి ట్రై చేయొచ్చు. ఇది మీకు ప్రత్యేకమైన లుక్ ఇస్తుంది. పార్టీలలో వేసుకునే డ్రెస్సుల కోసం డబుల్ లేయర్ నెక్లెస్ కూడా ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఇది చాలా ట్రెండీగా కనిపిస్తుంది. చీరలో మరింత అందంగా కనిపించాలంటే, జ్యువెలరీ చాలా ముఖ్యం. ఈ యూనిక్ డిజైన్ ఉన్న నెక్లెస్‌ను మీరు వెయ్యి రూపాయల లోపే కొనుగోలు చేయవచ్చు. డబుల్ లేయర్డ్ నెక్లెస్ కూడా చీరపై చాలా బాగుంటుంది. రిసెప్షన్ లేదా నైట్ పార్టీలలో కట్టుకునే చీరలపైకి దీన్ని ట్రై చేయవచ్చు. ఈ ఫ్లోరల్ డిజైన్ నెక్లెస్‌ను మీరు వెయ్యి రూపాయల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనిపైకి డైమండ్ చెవిపోగులు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. Gold Locket: హార్ట్ షేప్ గోల్డ్ లాకెట్స్.. చూస్తే మనసు పారేసుకుంటారు! Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరూ వద్దు.. ఏమిటీ సోలో లివింగ్ ట్రెండ్?

ఇలాంటి నక్లెస్ డిజైన్లు తక్కువ బడ్జెట్ లో, తక్కువ గ్రాముల్లోనే ఈజీగా లభిస్తాయి. కేవలం చీరల మీదకు మాత్రమే కాదు.. డ్రెస్సుల మీదకు కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ డిజైన్. చూడటానికి చాలా క్లాసీగా ఉంటుంది. పది గ్రాముల్లోపే మీకు ఈ నక్లెస్ ఈజీగా లభిస్తుంది. ఏడీ స్టోన్స్ తో చాలా అందంగా ఉంటుంది. ఇది కంటె డిజైన్ లో ఉంటుంది. ట్రెండీ దుస్తుల నుంచి.. ట్రెడిషనల్ దుస్తుల వరకు అన్నింటికీ ఇది బాగా సూట్ అవుతుంది. ఇది మంచి క్లాసీ లుక్ ఇచ్చే డిజైన్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెయిర్ చేస్తే… చాలా అందంగా ఉంటుంది. ఏ వయసు వారు అయినా దీనిని ట్రై చేయచ్చు. Gold Necklace: లైట్ వెయిట్ గోల్డ్ నెక్లెస్ లు.. ఎంత బాగున్నాయో! Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది! Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు

మ్యాంగ్ షేప్ పెండెంట్ తో డిజైన్ చేసిన ఈ కాసుల హారం వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. 15 గ్రాముల్లో తీసుకోవచ్చు. ఆకులు, పువ్వుల డిజైన్ లో ఉన్న ఈ హస్లీ నెక్లెస్ మెడకు సరికొత్త అందాన్ని తెచ్చిపెడుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. చిన్న చిన్న గోల్డ్ పూసలు, రాళ్లతో డిజైన్ చేసిన ఈ సర్కిల్ స్టైల్ నెక్లెస్ ఎలాంటి దుస్తులతో అయినా చక్కగా సరిపోతుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది. నేటితరం అమ్మాయిలకు ఇలాంటి స్నేక్ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. మోడ్రన్ టచ్ ఇస్తుంది. అందంగా కనిపిస్తుంది. చిన్న లాకెట్, సన్నటి చైన్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ గోల్డ్ నెక్లెస్ అన్ని వయసులవారికి సెట్ అవుతుంది. 10 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు. హెవీ పెండెంట్ చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ చైన్ స్టైల్ నెక్లెస్ సింపుల్ గా ఉంటుంది. అందంగా కనిపిస్తుంది. చీరలు, డ్రెస్సులతో బాగుంటుంది. Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది! Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. చూస్తే కొనేస్తారు Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు

టీడీపీ ఎంపీ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లు (Government Schools), హాస్టల్స్ (Hostels) కు అండగా నిలిచారు. నెల్లూరు జిల్లా ( Nellore District)లోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ వసతుల కల్పనకు సాయం ప్రకటించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా ప్రారంభించిన విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరులోని కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షుశుక్లా (Himanshu Shukla)ను ఎంపీ వేమిరెడ్డి కలిసి రూ.కోటి విరాళం ఇస్తానని తెలియజేయగా, కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్య-వసతి-వికాసం కార్యక్రమానికి ఇప్పటి వరకు రూ.5 కోట్ల విరాళాలు అందాయని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా తెలిపారు

బంగారు నాణేలపై లక్ష్మీదేవి రూపం ఉండే సంప్రదాయ డిజైన్ ఇది. పట్టు చీరలపైకి ఈ హారం చాలా హుందాగా, రాజసంగా కనిపిస్తుంది. సంప్రదాయ మామిడి పిందెల డిజైన్‌తో పాటు కాసులు కూడా ఉంటాయి. ఈ డిజైన్ మెడకు మరింత అందాన్ని, ఆడంబరాన్ని ఇస్తుంది. పాతకాలం నాటి బంగారం రంగులో ఉండే డిజైన్ ఇది. ఆధునిక దుస్తులు, కాటన్ చీరలపైకి రాయల్ లుక్ ఇస్తుంది. కెంపులు, రూబీలు వంటి రంగురాళ్లను పొదిగిన ఆధునిక డిజైన్ ఇది. సాయంత్రం పార్టీలకు ఈ హారం పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెడకు అతుక్కుని ఉండే చోకర్‌తో పాటు పొడవైన హారం... ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు ట్రెండ్. పెళ్లికూతుళ్లకు ఇది గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెద్ద దేవుడి పతకం (Pendant) ఉండే టెంపుల్ జ్యువెలరీ డిజైన్ ఇది. సంప్రదాయ వేడుకల్లో ఇది మీకు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తుంది. సన్నని గొలుసుపై సింపుల్‌గా కాసులు ఉండే డిజైన్ ఇది. ఆఫీస్‌కు, రోజువారీ వాడుకకు చాలా సౌకర్యంగా ఉంటుంది. Sweet Potato: చిలగడదుంప తినడం వల్ల కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! Blouse: పింక్ శారీకి మ్యాచ్ అయ్యే అదిరిపోయే బ్లౌజు డిజైన్లు Gold Earrings: నేటితరం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ గోల్డ్ ఇయర్ రింగ్స్! Kitchen Sink: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ సింక్ క్లీన్ గా ఉంటుంది!

ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వానికి ఏదీ కలిసి రావట్లేదు. ఒకదాని వెంట వరుస దెబ్బలు తగులుతున్నాయి. కొన్ని కీలక విషయాల్లో చేతులు కాల్చుకోవాల్సి వస్తోంది. మొన్నటికి కాక్రోచ్ జనత పార్టీ ధాటికి ఏకంగా కేంద్ర మంత్రే రాజీనామా చేయాల్సొచ్చింది. దాని నుంచి తేరుకోకముందే.. బీహార్ లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో చేతు అనుభవాన్ని చవి చూసింది. సాక్షాత్.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడే ఖాళీ చేసిన ఈ కంచుకోటను నిలబెట్టుకోలేకపోయింది.2010 నుంచి ఏకచ్ఛత్రాధిపత్యాన్ని వహిస్తూ వచ్చిన ఈ నియోజకవర్గాన్ని బంగారం పళ్లెంలో పెట్టి మరీ జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేతిలో పెట్టింది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు నాయకత్వాన్ని వహిస్తోన్న బీజేపీ. ఈ వరుస ఘటనల నేపథ్యంలో మడమ తిప్పక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటోంది. కులం, విద్యార్థులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను పునఃసమీక్షించుకుంటోండటం దీనికి నిదర్శనం.దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్శిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష నిరోధానికి తీసుకొచ్చిన నూతన యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోనుంది కేంద్రం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు సైతం తెలియజేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారికంగా సమాచారం ఇచ్చారు.యూజీసీ మార్గదర్శకాలను పునఃసమీక్షించుకోవడం అనేది.. కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బే. ఈ నిర్ణయం వెనుక కీలక రాజకీయ పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవలి కాలంలో ఈ నిబంధనలపై అగ్రవర్ణ సామాజిక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీన్ని బాంకీపూర్ ఉప ఎన్నిక రెఫరెండంగా భావించినట్టయింది. ఇక్కడ ఓటమిపాలు కావడం.. ప్రజల్లో, ప్రత్యేకించి.. అగ్రవర్ణ సామాజిక వర్గాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత పేరుకుపోయిందనేది స్పష్టమైంది.దాదాపు మూడు దశాబ్దాలుగా తమ కంచుకోటగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ స్థానాన్ని ప్రశాంత్ కిశోర్‌కు ధారాదాత్తం చేసుకోవడం వెనుక యూజీసీ నిబంధనలపై వ్యక్తమైన అగ్రవర్ణాల అసంతృప్తే కారణమని బీజేపీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తోన్నాయి

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తొమ్మిది సీజన్లు పూర్తయ్యాయి. పదో సీజన్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రియాలిటీ షోలో సెలబ్రిటీలతో పాటు సామన్యులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. గత సీజన్ లో మాదిరిగానే ఈసారి కూడా కామనర్స్ ను హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా తీసుకురానున్నారు. అయితే సుమారు మూడేళ్ల క్రితమే ఏడో సీజన్ లో కామన్ మ్యాన్ గా అడుగు పెట్టాడు పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ ట్యాగ్ తో ఏకంగా టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే విజేతగా నిలిచిన అనంతరం తన బిగ్ బాస్ ప్రైజ్ మనీ మొత్తాన్ని రైతులకు పంచు తానని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. అయితే తీరా చూస్తే రైతులకు డబ్బు సాయం గురించి అసలు పట్టించుకోలేదు పల్లవి ప్రశాంత్. ఈ విషయంపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్నాడీ బిగ్ బాస్ విన్నర్. తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ కూడా స్పందించాడు. ఇదే క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్ అని చెప్పి తనను పూర్తిగా మోసం చేశారంటూ వాపోయాడు. బిగ్ బాస్ రియాలిటీ షో నేను గెలుచుకున్న ప్రైజ్‌మనీ నా దగ్గరకు రావడానికి టైమ్ పట్టింది. కొందరు తెలియక నన్ను తిడుతూనే ఉన్నారు. దీంతో అసలు వీళ్లకు ఏం తెలుసు అని నేను బాధపడ్డా. కొన్నిరోజుల తర్వాత డబ్బు వచ్చింది. రూ.35 లక్షల్లో 40 శాతం జీఎస్టీ కట్ అయింది. కారు గిఫ్ట్ అని చెప్పారు కానీ అక్కడికి వెళ్లగానే రూ.8.5 లక్షలు కట్ చేశారు. డబ్బులిస్తేనే కారు తీస్కో లేదంటే ఇది ఇక్కడే ఉంటదని అన్నారు. మరి కారుకి డబ్బులు ఎందులో నుంచి ఇవ్వాలి? చివరకు ప్రైజ్‌మనీలో నుంచి తీసుకుంటామని

నెమలి డిజైన్ లో ఉన్న ఈ గుట్టపూసల హారం మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఈ ఒక్క హారం వేసుకున్నా చాలు మీ మెడ నిండుగా కనిపిస్తుంది. మూడు లేయర్లతో ఉన్న ఫ్లవర్ డిజైన్ హారం చీరలమీదకు చాలా అందంగా ఉంటుంది. దీన్ని ఏ వయసువారైనా వేసుకోవచ్చు. సిల్వర్ జ్యువెలరీ ఈ మధ్య బాగా ట్రెండ్ లో ఉంది. కాటన్, హ్యాండ్లూమ్, ముదురు రంగు చీరలతో ఇలాంటి మువ్వల హారాలు సూపర్ గా ఉంటాయి. వెడల్పాటి డిజైన్ లో ఉన్న ఈ కాసుల హారం మీకు రాణిలాంటి లుక్ ఇస్తుంది. హెవీ చోకర్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. లక్ష్మీ దేవి, నెమలి డిజైన్ సైడ్ లాకెట్ తో వచ్చే ఈ 7 లేయర్ల చైన్ మీ మెడకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వేసుకోవడానికి మంచి ఎంపిక. చీరలపై ఈ పెద్ద చెవిదిద్దులు పెట్టుకుంటే అదిరిపోతుంది Chain with Pendant: 8గ్రాముల్లోనే నక్లెస్ లాంటి చైన్ పెండెంట్ డిజైన్లు Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం! Gold Rings: 5 గ్రాముల్లో వచ్చే అందమైన బంగారు ఉంగరాలు.. చూసేయండి!

అస్సాంలో 103 ఏళ్ల వృద్ధురాలు మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో ఇబ్బందులు పడుతున్న 77 కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు నుంచి రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాకు చెందిన 103 ఏళ్ల కనకలతా దాస్ మానవత్వాన్ని చాటుకున్నారు. వరదలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబాలకు తన జీవితకాలంలో దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందించారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా శివసాగర్ జిల్లాలోని అమ్గురి గార్డెన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న ఆమె, వారికి తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శివసాగర్ జిల్లా కమిషనర్ కార్యాలయానికి వెళ్లిన కనకలతా దాస్.. వరద బాధితులైన 77 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.1.54 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ డబ్బును ఆమె చాలా ఏళ్లుగా దాచుకున్న తన సొంత పొదుపు నుంచే ఇచ్చారు. 103 ఏళ్ల వృద్ధురాలు చేసిన ఈ సాయం అక్కడి అధికారులను కూడా కదిలించింది. డిప్యూటీ కమిషనర్ మృదుల్ యాదవ్ ఆమె నుంచి విరాళాన్ని స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. కనకలతా దాస్ చేసిన ఈ మంచి పని ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. వయసుతో సంబంధం లేకుండా అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలనే మానవత్వానికి ఆమె ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడుతున్నారు. తన జీవితకాలంలో ఎంతో కష్టపడి దాచుకున్న పొదుపు మొత్తాన్ని సైతం వరద బాధితుల కోసం అందించి.. కనకలతా దాస్ సేవాభావం, దాతృత్వం, మానవత్వానికి ఆదర్శంగా నిలిచారు. బెంగళూరులో దారుణం.. భర్త, నాలుగేళ్ల కుమారుడి మృతి.. భార్యపై అనుమానం.. నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు: మల్లికార్జున ఖర్గే

హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు గవర్నర్ తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అలాగే ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు, ఇతర ఆహ్వానితులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

స్వాతంత్ర్య దినోత్సవం వేళ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రం నుండి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని పూర్తిగా అందజేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం 2400కోట్ల రూపాయలు ముందుగానే బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అయిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాలలోనేవిద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా డబ్బులు నేరుగా వారి ఖాతాలలోనే పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో హెచ్ఎండిఏ మైదానం సమీపంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను నిన్న సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తో కలిసి ఆవిష్కరించారు.చదువు ద్వారానే విద్యార్థుల జీవితాలు మారతాయన్న సీఎం అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి 150 సంవత్సరాల క్రితమే విద్య యొక్క గొప్పతనాన్ని నిరూపించిన పూలే దంపతులు స్ఫూర్తిని అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చదువు ద్వారానే విద్యార్థుల జీవితాలు మారుతాయని, ఉన్నత విద్యను అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు.నైపుణ్యం ఉంటే విదేశాలకు పంపే బాధ్యత తమదే అన్న సీఎం ఉద్యోగాల కోసం కేవలం డిగ్రీలు సరిపోవని, పోటీ పెరిగిన నేపథ్యంలో సాంకేతిక నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పదవ తరగతి తర్వాత ఐటిఐ లలో నైపుణ్యం సాధించవచ్చని, నర్సింగ్ విద్య ద్వారా కూడా జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాలలో మంచి ప్యాకేజీ తో ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం చెప్పారు. నైపుణ్యం ఉంటే ఇతర దేశాలకు పంపించే బాధ్యత తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు.క్రీడల్లో రాణిస్తే నగదు బహుమతులు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం చదువుతోపాటు

ఇది టెంపుల్ జ్యూయలరీ టైపు హారం. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి రూపు ఉంటుంది. వేలాడుతున్నపూసలు ఎంతో అందాన్ని ఇస్తాయి. లైట్ వెయిట్లో 5 తులాల్లో ఇది వస్తుంది. పూర్వం కాసులపేరునే వేసుకునేవారు మహిళలు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ ఫ్యాషన్ వచ్చేసింది. కాకపోతే కాసులపేరుకు జగత పూసలు, రంగు రంగుల రాళ్లు చేరుతున్నాయి. మామిడి పిందెల ఆకారంలో వచ్చే బంగారు హారం ఇది. మధ్యలో అందమైన డిజైన్ తో రాళ్లు పొదిగిన పెండెంట్ కూడా వచ్చింది. చీరలపై ఇలాంటి భారీ హారం ఒక్కటి వేసుకుంటే చాలు ఎంతో నిండుగా కనిపిస్తారు. లక్ష్మీ రూపు ఉన్న కాసులతో సిద్ధం చేసిన హారం ఇది. చూసేందుకు ఎంతో ఎలిగెంట్ గా ఉంటుంది. పెద్ద పెండెంట్ తో వచ్చే హారం ఇది. చీరలపై, లెహెంగాలపై అదిరిపోయే లుక్ ఇస్తుంది. పట్టు చీరపై ఇలాంటి కాసుల పేరు ఒక్కటి వేసుకున్నా చాలు.. మరొక నగ అవసరం లేదు. Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు Diamond Rings: కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే! Anklet Designs: ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో

భోజ్ పురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా వెలుగొందుతున్నారు రవి కిషన్. అలాగే ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగానూ సేవలు అందిస్తున్నారీ నటుడు. తెలుగులోనూ రవికిషన్ కు మంచి గుర్తింపు ఉంది. అల్లు అర్జున్ రేసు గుర్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారాయన. కిక్ 2, రాధే, సుప్రీమ్, ఎమ్మెల్యే, లై, సాక్ష్యం, ఎన్టీఆర్ కథానాయాకుడు, 90 ఎంఎల్, డాకూ మహరాజ్, రీసెంట్ గా రామ్ చరణ్ 'పెద్ది'లోనూ ఓ కీలక పాత్రలో నటించారు రవి కిషన్. సినిమాల సంగతి పక్కన పెడితే రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు రవి కిషన్. 2019 సాధారణ ఎన్నికల్లో గోరఖ్ పూర్ ఎంపీగా ఘన విజయం సాధించి పార్లమెంట్ లోకి అడుగు పెట్టారీ నటుడు. ఇక 2024 జనరల్ ఎలక్షన్స్ లో నూ భారీ మెజారిటీతో మళ్లీ గెలుపొందారాయన. ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూన మరోవైపు పార్లమెంట్ సభ్యునిగా ప్రజలకు సేవ చేస్తున్నారీ ట్యాలెంటెడ్ యాక్టర్. కాగా రవి కిషన్ భార్య పేరు ప్రీతిశుక్లా. 1993లో వీరి వివాహం జరిగింది. వీరికి మొత్తం నలుగురు సంతానం. ఒకరు కుమారుడు కాగా మరో ముగ్గురు కూతుర్లు. అయితే ఇందులో ఒక కూతురు ఇషితా శుక్లా సినిమా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. తండ్రిలా కాకుండా మరో డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది. చిన్నప్పటి నుంచే ఆర్మీలో పని చేయాలని కలలు కన్న ఇషితా స్కూల్ అండ్ కాలేజ్ డేస్ లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది. ఈ క్రమంలోనే 2023లోనే ఇషితా అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే సైనిక శిక్షణ పొందిన ఈ స్టార్ కిడ్ ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేసింది. అలాగే కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ లోనూ పాల్గొంది. A post shared by 𝙉𝘾𝘾 𝘼𝙡𝙡 𝙄𝙣𝙙𝙞𝙖 𝙁𝙧𝙞𝙚𝙣𝙙𝙨 🇮🇳 (@ncc_all_india_friends) దేశానికి

మూడు లైన్ల ముత్యాల హారానికి. హెవీ లాకెట్ జత చేశారు. ఈ లాకెట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే.. మీ లుక్ కంప్లీట్ అవుతుంది. మంచి రాయల్ లుక్ వస్తుంది. ముత్యాలతో సింపుల్ లుక్ కావాలి అంటే.. ఇలా చోకర్ ట్రై చేస్తే సరిపోతుంది. ముత్యాలకు హెవీ లాకెట్ ఎటాచ్ చేశారు. ఆ లాకెట్ కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ట్రై చేస్తే లుక్ బాగుంటుంది. ముత్యాల చోకర్లు అయినా కాస్త ట్రెండింగ్ గా కనిపించాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే. ఇవి మెడకే అందాన్ని తెస్తాయి. ముత్యాల గొలుసుకు కాస్త డిఫరెంట్ లుక్ కావాలి అంటే.. ఇలాంటి డిజైన్ ట్రై చేయాల్సిందే. చాలా గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. మూడు లైన్ల పొడవాటి ముత్యాల గొలుసుకు.. కెంపులతో నిండిన లాకెట్ జత చేశారు. ఇలాంటి లాకెట్స్ మంచి క్లాసీ లుక్ ఇస్తాయి. మీకు తెల్లటి ముత్యాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి పూసల హారం కూడా ట్రై చేయచ్చు. ఇలాంటి డిజైన్లలో మనకు చాలా రంగుల్లో లభిస్తాయి. ముత్యాల హారం సింపుల్ గా కనిపించాలి అంటే.. సింపుల్ లాకెట్ తో పెయిర్ చేయాలి. ఇలాంటివి చీరల మీదకు ఇలాంటి హారాలు చాలా బాగుంటాయి. Cucumber Farming: ఇంట్లోనే కీరదోస సాగు.. ఈ సింపుల్ టిప్స్‌తో చాలా ఈజీ! Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లోనే కొత్తిమీర పెంచండి ఇలా Gold Bracelet Designs: తక్కువ గ్రాములో అందమైన బ్రేస్లేట్ డిజైన్లు..! Silk Sarees: ఈ పట్టు చీరలు కట్టారంటే ఎవరైనా మెరిసిపోవాల్సిందే

మెడ నిండుగా, అందంగా కనిపించాలనుకుంటే ఈ డబుల్ లేయర్ కాసుల నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. చీరలు, లెహంగాలతో లుక్ అదిరిపోతుంది. చిన్న చిన్న గోల్డ్ మువ్వలతో ఉన్న ఈ సింపుల్, స్టైలిష్ డిజైన్ నెక్లెస్ ని 12 గ్రాముల్లో తీసుకోవచ్చు. డ్రెస్సులతో కూడా ఈ నెక్లెస్ బాగుంటుంది. గోల్డ్ పూసలు, పువ్వల డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది. దీన్ని 20 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. పూసలు, కాసులతో ఉన్న ఈ గోల్డె నెక్లెస్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. మ్యాచింగ్ జుంకాలతో స్టైల్ చేయవచ్చు. మోడ్రన్ లుక్ కోరుకునేవారికి హస్లీ డిజైన్ నెక్లెస్ మంచి ఎంపిక. ఇది చాలా తక్కువ వెయిట్ లో వస్తుంది. అందంగా ఉంటుంది. స్టోన్స్, కుందన్స్ తో ఉన్న ఈ ట్రెడిషనల్ డిజైన్ నెక్లెస్ పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి బెస్ట్ ఛాయిస్. లైట్ వెయిట్ లో వస్తుంది. హెవీ లుక్ ఇస్తుంది. సింపుల్ లుక్ కోరుకునేవారికి బ్రేస్లెట్ స్టైల్ నెక్లెస్ బాగుంటుంది. ఇలాంటి డిజైన్స్ ని 10 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. అన్ని వయసులవారికి చక్కగా సెట్ అవుతుంది. Ragi Ambali: రాగి అంబలి ఇలా చేశారంటే రుచి అదుర్స్ Green Tea: నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? Gold Rings: ఒక గ్రాములో లభించే క్యూట్ రింగ్స్.. డైలీవేర్ కి బాగుంటాయి Chapati: గ్యాస్ పై నేరుగా చపాతీ కాల్చుతుంటే..ఇది తెలుసుకోండి ఫస్ట్