Samayam Telugu03 Dec, 04:34 pm
కిడ్నీలను హెల్తీగా ఉంచే 9 మార్గాలునీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీల నుంచి వ్యర్థాలు, అదనపు ఉప్పు బయటకు తొలగుతుంది. దీంతో కిడ్నీలు డీటాక్స్ అవుతాయి. కిడ్నీలు హెల్తీగా మారుతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. తాజా ఆహారం