Samayam Telugu27 Nov, 08:54 pm
వరద నీళ్లలో నడుస్తున్నారా? ఈ కొత్త వ్యాధి సోకే ప్రమాదం.. మూడేళ్లలో 125 రెట్లు పెరిగిన కేసులు.. లక్షణాలివేతెలంగాణలో వర్షాకాలంలో వ్యాప్తి చెందే లెప్టోస్పిరోసిస్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో ఈ బ్యాక్టీరియా వ్యాధి కేసుల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. 2023లో