
TV9 Telugu28 Jan, 05:34 am
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమేKidney Health Tips Telugu: నేటి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం వంటి సమస్యలు దీర్ఘక