.webp&w=3840&q=75)
TeluguOne25 Dec, 07:54 pm
ఆటోపై కుక్క మూత్రం పోసిందని ఘర్షణ.. యువకుడి దారుణ హత్యఖమ్మం నగరంలో అత్యంత నివ్వెరపరిచే విషాద ఘటన చోటుచేసుకుంది. ఆటోపై ఓ పెంపుడు కుక్క మూత్ర విసర్జన చేసిందనే అతి చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలను బలిగొంది. తుదికి ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తీవ్