
Telugu Times13 Aug, 10:04 pm
పుష్ప, బాలీవుడ్ సినిమాలా? కొత్త వివాదానికి తెరగత కొన్నేళ్లలో భారతీయ సినీ పరిశ్రమలో భారీ మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను