
కయాదు.. ఆశలన్నీప్యారడైజ్ పైనే
ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మలలో కయాదు లోహర్ (Kayadu Lohar) ఒకరు. గ్లామర్, నటన పరంగా మంచి మార్కులే సాధిస్తున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద విజయం మాత్రం ఈ భామకు అందని ద్రాక్షలానే ఊరిస్తోంది.





