Samayam Telugu15 Jan, 07:14 pm
కల్వకుంట్ల కవితతో తమిళనాడు సీఎం విజయ్ జ్యోతిష్యుడు రాధన్ భేటీ.. ఫోటో వైరల్తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత , తమిళనాడు సీఎం జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ భేటీ ఆసక్తికరంగా మారింది. రాధన్ హైదరాబాద్‌లో కవిత ఇంటికి వెళ్లి కలిశారు.. ఆయన్ను కవిత, తన