
TV9 Telugu21 Nov, 09:44 am
ఉదయ్ కిరణ్ ఆఖరి కట్టే కాలే వరకు శ్మశానంలోనే ఉన్నా.. టాలీవుడ్ నటుడు కామెంట్స్ వైరల్ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినగానే మనసుకు ఏదో తెలియని బాధ కలుగుతుంది. మనకు బాగా తెలిసిన వాడు అన్న భావన కలుగుతుంది. చిన్న వయసులోనే ఎంతో స్టార్ డమ్ సంపాదించి స్టార్ హీరో కావాల్సిన వాడు ఎవరూ అనుకోని విధంగా తిరి