
నిమిషం•Politics•14 సెప్టెం
Gayathri Simhadri : వినాయకుడి పూజలో కార్తీక దీపం నటి.. గాయత్రి సింహాద్రిక్యూట్ ఫోటోలు..
కార్తీక దీపం 2 సీరియల్ నటి గాయత్రి సింహాద్రి (Gayathri Simhadri) వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసింది. అవి వైరల్గా మారాయి.