
10TV Telugu07 Dec, 01:44 pm
భార్యపై కోపంతో దారుణానికి పాల్పడిన భర్త.. ఇద్దరు మృతి.. నలుగురికి గాయాలుKalaburagi Blast : భార్య తనమాట వినడం లేదన్న కోపం.. కుటుంబం పరువు పోతోందన్న ఆవేదనతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. నడుముకు జిలెటిన్ స్టిక్స్ కట్టుకొని పేల్చుకోవడంతో అతనితోపాటు అతని కుమార్తె కూడా ప్రాణాలు