
Eenadu13 Dec, 01:54 am
ఎస్సీ వాడలో తాగునీటి కష్టాలుబాన్సువాడ గ్రామీణం : దేశాయిపేట్ గ్రామంలోని ఎస్సీ వాడలో గత వారం రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉండే మోటర్‌ను పంచ