
Asianet News Telugu15 Dec, 03:44 pm
ఇప్పటికీ కారు లేదు, బైక్ మీదనే తిరుగుతున్న హీరోయిన్ .. క్రేజీ ఫిలాసఫీకామాక్షి భాస్కర్ల.. మంచి ప్రతిభ ఉన్న నటి. గ్లామర్ రోల్స్, కమర్షియల్ సినిమాల వెంట పరిగెత్తకుండా కథా బలమున్న సినిమాలు, ప్రయారిటీ ఉన్న పాత్రలు చేస్తూ రాణిస్తోంది. `పొలిమెర` చిత్రాలతో ఆకట్టుకుంది. పాపుల