
Oneindia Telugu04 Oct, 03:44 pm
కడియం శ్రీహరి పై హైకమాండ్ కు కొండా సురేఖ ఫిర్యాదుతెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ కేంద్రంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. తాజాగా కేబినెట్ సమావేశానికి దూరంగా ఉండటంతో కొండ